భార‌తదేశం‌, స్విట్జ‌ర్లాండ్ ల మ‌ధ్య ఆర్థిక బంధం బ‌లీయ‌మైన‌ది, చ‌ల‌న‌ శీల‌మైన‌ది. అనేక స్విస్ కంపెనీలు భార‌త‌దేశం లోని ప్ర‌తి పరివారానికి తెలిసిన పేర్లు. వాణిజ్యం, పెట్టుబ‌డులు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, నైపుణ్యాల అభివృద్ధి విభాగాలలో స‌హ‌కారం ఉభ‌యుల‌కు లాభ‌దాయకం.