భార‌తదేశం సామాజికంగాను, ఆర్థికంగాను పెను మార్పు దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఈ దేశ పౌరులలో ఒక బిలియన్ మంది ఇప్పటికే రాజ‌కీయంగా సాధికారతను సంపాదించుకొన్నారు. ప‌లు సామాజిక‌, ఆర్థిక ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మాల ద్వారా వారికి ఆర్థికంగా కూడా సాధికారతను సంపాదించిపెట్టాల‌న్న‌ది నా క‌ల.‌