మనం అంతర్జాతీయ యోగ దినాన్ని మాత్రమే జరుపుకోవడం లేదు, శాంతి యొక్క ఒక నవ యుగాన్ని, సద్భావనను ఆరంభించేందుకు మానవ చిత్తానికి శిక్షణనిస్తున్నాం కూడా. - ‘అంతర్జాతీయ యోగ దినం‘ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
షేర్ చెయ్యండి