మన క్రీడాకారులు ప్రపంచంలోని మనస్సులను గెల్చుకుంటారని, భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి వారు నిరూపించి చూపుతారన్న నమ్మకం నాకుంది.- న్యూ ఢిల్లీ లో జరిగిన "రన్ ఫర్ రియో" కార్యక్రమం ప్రారంభ సూచకంగా జెండాను ఊపి, ఆ సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో ప్రధాన మంత్రి మోదీ