మన జవాన్ లకు వారు తగినది అనుకొన్నది చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారు జవాబు చెబుతూనే వస్తున్నారు. వారు సరైన భాషలో జవాబు చెప్పడాన్ని కొనసాగిస్తారు. మన జవాన్ ల సాహసం మనకు ఎంతయినా గర్వ కారణం. - 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్ ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.