మన దివ్యాంగ సోదరులు, సోదరీమణులు అభిమానంతో జీవనం గడపాలని, చక్కగా రాణించాలని కోరుకుంటున్నారు. సుగమ్య భారత్ అభియాన్ ద్వారా మేము ఇంతకు ముందు పెద్దగా శ్రద్ధ తీసుకొని ఉండని రంగాల పైన దృష్టిని కేంద్రీకరిస్తున్నాము. – గుజరాత్ లోని నవ్ సారీ లో సామాజిక అధికారిత శిబిరంలో చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ