మన దేశంలోని గ్రామాలు వర్ధిల్లితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా మనం మన దేశాన్ని ప్రగతి పథంలో నడిచేటట్లు చేయవచ్చు. - జంషెడ్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.