మన భవిష్యత్ తరాలు శాంతియుతమైన, గౌరప్రదమైన, పరస్పర ఆదరణ తో జీవనం గడిపేలా మనందరం చూడాలి. ఘర్షణ లేని ప్రపంచం కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఉంది.  ఈ విషయం లో - బౌద్ధమతం, హిందూమతం మనకెంతో సహకరిస్తాయి.