మానవత్వం పట్ల విశ్వాసం ఉన్న వారందరూ ఒక్కటై నిలచి దానిని కాపాడుకోవడం కోసం పోరాడాలి; అంతే కాక, ఈ కంటకభూతంపై ఒకే స్వరంతో ప్రసంగించాలి. ఉగ్రవాదాన్ని చట్టం ఒప్పుకోదు అని స్పష్టం చేసి తీరాలి
షేర్ చెయ్యండి