మా 'మేక్ ఇన్ ఇండియా' ఉద్య‌మం దేశీయ మార్కెట్‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల త‌యారీకో, దిగుమతులకు ప్రత్యామ్నాయం కావడానికో మాత్రమే ఉద్దేశించింది కాదు; ఈ ఉద్యమం మొత్తం భూగోళానికి అవ‌స‌ర‌మైన ప్రపంచ శ్రేణి నాణ్య‌త గ‌ల ఉత్ప‌త్తుల, సేవల త‌యారీకి దోహ‌దం చేస్తుంది కూడా.