మీలో అనేక మంది మీ బాల్యం గురించి, మరీ ముఖ్యంగా పూర్తి కాకుండా మిగిలిన అంశాలను గురించి ఆలోచిస్తారు. అది మరచిపోండి; దానికి బదులుగా మీరు ఏం సాధించారో, ఇంకా.. రానున్న రోజులలో మీరు ఏం కావాలని కోరుకుంటారో అనే దానిని గురించి ఆలోచించండి.- జమ్ము & కశ్మీర్ లో ప్రధాన మంత్రి వ్యాఖ్య