ముందుగా దేశానికి అవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టే విధంగా మనం చూడాల్సివుంది. ఆ తరువాత అనుకున్న లక్ష్యాలను సాధించుకొనే విధంగా ప్రభుత్వ ప్రావీణ్యానికి మెరుగులు పెట్టుకోవలసివుంటుంది. .. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ గవర్నెన్స్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి.