యోగ అనేది క్రమశిక్షణ యొక్క తత్వం. ఆత్మను పరివర్తనకు లోను చేసేటటువంటి ధ్యాన సాధనం; అది వ్యక్తిని ఆలోచనలో, పనిలో, విజ్ఞానంలో మరియు ఆత్మసమర్పణలో ఒక ఉత్తమమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. - ‘అంతర్జాతీయ యోగ దినం‘ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ