‘‘రెండు ధ్రువాల ప్రపంచం అనే భావనను మనం ఇక నమ్మడమే లేదు. ఇప్పుడు యావత్తు ప్రపంచం పరస్పర ఆధారితమూ మరియు అన్యోన్య రీతిలో అనుసంధానమై ఉన్నది. ఇంతకు ముందు, విదేశాంగ విధానమనేది ప్రభుత్వాల మధ్య కుదిరే అంశం, కానీ ఇవాళ అది ఒక్క ప్రభుత్వాల మధ్య కుదిరే అంశమేమీ కాదు. ప్రభుత్వ సంబంధాలు అనేవి ముఖ్యమైనవి మాత్రమే; అయితే, ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలు పెరగడం కూడా అంతే సమానమైన ప్రాధాన్యం కలిగివున్న అంశం. నమూనాలో ప్రాథమిక మార్పు చోటు చేసుకుంది. ’’ - టైమ్స్ నౌ వార్తా చానల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ