‘వికలాంగ’ వ్యక్తి మనకు ఎదురుపడినప్ప్పుడల్లా, మన దృష్టి వారి వైకల్యం వైపునకు వెళ్తుంది తప్ప ఏదైనా పనిని పూర్తి చేయడానికి వారికి ఉన్న అపారమైన సామర్ధ్యాలను, బలాన్ని మనం గమనించం. అందుకనే నేను ప్రతి ఒక్కరినీ ‘వికలాంగులు’ అనే మాటకు బదులు ‘దివ్యాంగులు’ అనే మాటను వాడమని కోరుతున్నాను. – గుజరాత్ లోని నవ్ సారీ లో సామాజిక అధికారిత శిబిరంలో చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ