విద్యుత్తు రంగంలో యుడిఎవై (ఉదయ్) పథకం రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్న ప్రోత్సాహకాల స్వరూపాన్ని శాశ్వతంగా మార్చివేసింది. కార్యకలాపాలకు నిర్దేశించిన గొప్ప లక్ష్యాలను సాధించడానికి విశ్వసనీయమైన ప్రోత్సాహకాలు అండదండలుగా ఉండి తోడ్పడుతాయి.