సంపన్న భారతంలోని నిరుపేదల పెద్ద మనసుకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఒక ప్రతీకగా నిలుస్తోంది. ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్తోనే ఖాతా తెరిచే అవకాశం ఉన్నా ఎవరూ కూడా ఖాళీ ఖాతాను మాత్రం తెరవలేదు.
షేర్ చెయ్యండి