సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాల్లో స్పష్టమైన పరివర్తన తీసుకువస్తుంది. పేదరిక నిర్మూలన నుంచి విధివిధానాలను సరళీకృతం చేయడం, అవినీతిని నిర్మూలించి మైరుగైన సేవలు అందించడం వరకు అన్నింటికీ టెక్నాలజీ ఆధారంగా నిలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం మానవ పురోగతికి ఒక కీలక సాధనం.