సైబర్ భద్రత, విప్లవభావజాలాన్ని పెచ్చరిల్లకుండా చూడడం, ఇంకా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను చేపట్టడంలో సహకారాన్ని పెంపొందించుకొనేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాము. - 14వ ఆసియాన్ భారతదేశం శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ