స్టార్టప్ లే భవిష్యత్ వృద్ధికి మూలస్తంభాలు. నవ్యతకు పట్టం కట్టే శక్తులు. ఈరోజు పెద్ద కంపెనీలుగా భాసిల్లుతున్నవి ఒకప్పటి స్టార్టప్ లే. మొక్కవోనిదీక్ష, సాహసం ప్రాతిపదికగా కష్టించి అభివృద్ధి చెందిన ఆ కంపెనీలే ఈరోజు నవ్యతకు చిహ్నాలుగా విలసిల్లుతున్నాయి.