"1857 లో, దాహోడ్ యొక్క ఆదివాసీలు, ఆ ప్రాంతంలో బ్రిటీష్ వారికి అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితులను నెలకొల్పారు. మనం జరుపుకుంటున్న 70 వ స్వాతంత్య్ర సంవత్సరం సందర్భంగా, లెక్కలేనన్ని త్యాగాలు చేసిన ఆదివాసీలకు మరియు స్వాతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలి"- గుజరాత్ లోని లింఖేడాలో ప్రధాని మోదీ