200 మిలియన్ మందిని బ్యాంకింగ్ వ్యవస్థ లోకి జ‌న్ ధ‌న్ యోజ‌న ద్వారా తీసుకురాగలిగాం. ఇది ప్ర‌పంచం లోని ప‌లు దేశాల జ‌నాభా క‌న్నా అధికం. ఇప్పుడు ఈ మిలియన్ ల మంది మా బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో భాగమయ్యారు. ఇక వారికి వ‌డ్డీ రేట్టు వంటి పదాలు అర్థవంతమైన పదాలు కాగలవు.