అదర్ పూనావల్ల, సీఈఓ, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
నా హృదయపూర్వక అభినందనలు, శ్రీ నరేంద్ర మోదీ జీ, మీ ఆదర్శవంతమైన నాయకత్వంలో భారతదేశం ఈరోజు 1 బిలియన్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసింది. ఈ మహమ్మారి సమయంలో వారి నిర్విరామ కృషికి జిఓఐమంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులందరినీ నేను అభినందిస్తున్నాను.