అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశాన్ని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయి నుండి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకుపోతున్నారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వం సాంకేతిక విజ్ఞాడనం, డిజిటైజేషన్ మరియు కమ్యూనికేషన్ పై వహిస్తున్న శ్రద్ధ భారతదేశాన్ని కాలయాపన (రెడ్ టేప్) స్థితి నుండి ఎర్ర తివాచీ (రెడ్ కార్పెట్) స్థితికి తీసుకుపోతోంది.