అనుపమ్ ఖేర్, నటుడు
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ, మీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అనేకానేక అభినందనలు! భగవంతుడు మీకు దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించుగాక. మీరు ఇదే దాతృత్వం, దృఢ సంకల్పం, నైపుణ్యం, దృష్టి మరియు నిస్వార్థ స్ఫూర్తితో అనేక సంవత్సరాలు దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నాను.