అన్నా హ‌జారే, అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మ‌కారుడు
500 రూపాయల, 1000 రూపాయ‌ల నోట్లను చెలామణి లో ఉండకుండా నిషేధించాలన్న నిర్ణయం ఆర్థిక వ్య‌వ‌స్థ నుండి న‌ల్ల‌ధ‌నాన్ని పూర్తిగా త‌రిమివేసే, ఉగ్ర‌వాద సంస్థ‌ల అక్ర‌మ ఆర్థిక లావాదేవీల‌ను నిర్మూలించే దిశ‌గా వేసినటువంటి ఒకటో ముందడుగు.  చెలామ‌ణి లో ఉన్న న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ సమస్యను పరిష్కరించడానికి ఈ నిర్ణయం సహాయపడుతుంది.