అభిన‌వ్ బింద్రా
“ మాన్య ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి నైతిక విలువ‌లు, దేశాన్ని ముందుకు న‌డిపించాల‌న్న ఆయన ఉద్వేగం.. ప్ర‌త్యేకించి ఒలంపిక్ క్రీడ‌ల ప‌ట్ల ఆయ‌న ప్ర‌ద‌ర్శించే భావోద్వేగం కార‌ణంగా నేను ఆయనకు అభిమానినయ్యాను.  భార‌తీయ క్రీడాకారుల‌కు ఆయ‌న ఇచ్చినటువంటి వీడ్కోలు కార్యక్రమం ఇంత‌వ‌ర‌కు ఏ ప్ర‌ధాన మంత్రి అందించ‌ని అపూర్వ‌ ఘ‌ట్టం.  క్రీడాకారులకు ఆయ‌న ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. ”