నల్లధనానికి మరియు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకొనే ఏ దేశాన్నైనా కొనియాడవలసిన అవసరం ఉంది. అందుకని మేము వ్యవస్థలో స్వచ్ఛత నెలకొనేందుకు ప్రధాన మంత్రి మోదీ తీసుకొన్న చర్యలను శ్లాఘిస్తున్నాము.