అరవింద్ పాన్ గఢియా, నీతి ఆయోగ్‌ వైస్ చైర్మ‌న్
బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ల త‌రువాత ఆర్థిక మ‌ధ్య‌వ‌ర్తిత్వం పెరిగింది.  అంటే ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ ప్రైవేటు మార్గాల ద్వారా జ‌రుగుతున్న పెట్టుబ‌డి ప్ర‌వాహం ఇకమీదట ఆర్థిక సంస్థ‌ల ద్వారా ప్ర‌స‌రిస్తుంది.  ఇది (ఆర్థిక వ్య‌వ‌స్థ‌ పైన) మంచి ప్ర‌భావాన్ని చూపుతుంది.  డిజిటైజ్డ్ లావాదేవీల దిశ‌గా మ‌న ప్ర‌యాణంలో స‌మ‌ర్థ‌త పెరుగుతుంది.  ఇది కూడా ఒక సానుకూల ప‌రిణామం కాగలదు.