అరుంధతి భట్టాచార్య, ఎస్ బిఐ చైర్మన్
జిఎస్ టి ఒక భారీ సంస్కరణ.  మాన్యులైన ప్రధాన మంత్రి గారు చెప్పినట్లు, ఇది ఒక్క ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు, ఇది సామాజిక సంస్కరణ కూడాను.  దీనిని గురించి బోలెడంత ఆసక్తి వ్యక్తం అవుతుండటాన్ని మనం గమనించవచ్చును.  ఇది ఈ దేశంలోని సంస్కరణలన్నింటిలోనూ అత్యంత ప్రభావశాలి అయినటువంటి