“ ప్రధాన మంత్రిని ఇంటర్వ్యూ చేసే ప్రత్యేక అవకాశం నాకు ఎప్పుడు వచ్చినా నా టివి సిబ్బంది పట్ల ఆయన చూపే ఆదరణ, నమ్రత లు నాలో ఉత్సాహాన్ని పెంచుతుంటాయి. ”