అఫ్గానిస్తాన్ లో ప్రజల స్థితిగతుల మెరుగుదలకు భారతదేశం అందిస్తున్నటువంటి తోడ్పాటు పారదర్శకమైన తోడ్పాటు; అది ఎటువంటి షరతులు లేని తోడ్పాటు కూడా.