ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్
నోట్ల చెలామణి రద్దు దేశానికి ఎంతో అవసరమైనటువంటి చర్య.  ఆయన (ప్రధాన మంత్రి) ఒక అతి ముఖ్యమైనటువంటి చర్యను తీసుకొన్నారు.  ఇది ఎంతగానో అవసరమైనటువంటిది.  500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో ప్రజలు అమిత సంతోషంతో ఉన్నారు.  వారు పడుతున్న కొద్ది అసౌకర్యం స్వల్పకాలికమే.