ఆనంద్ జి. మ‌హీంద్ర
“ ప్ర‌ధాన మంత్రి మోదీ తాను ఒక భిన్న‌మైన కోవ‌కు చెందిన మ‌నిషిన‌ని నిరూపించ‌నే నిరూపించారు. ఆయ‌న భార‌త‌దేశాన్ని మార్చివేయాల‌న్న ఆత్రంతో ఉన్నారు; అయితే, ఆయ‌నకు ప్రాథ‌మ్యాల ప‌రంప‌రను గురించిన మరియు మార్పు చోటుచేసుకోవలసిన వేగం యొక్క స్థాయిని గురించిన ఎరుక కూడా ఉంది. ”