ఆమిర్ ఖాన్‌, న‌టుడు
మ‌నకు ఎంతో ఆందోళ‌న క‌లిగిస్తున్న ఈ అంశాలు అత్యంత ప్ర‌ధాన‌మైన‌వని నేను అనుకుంటున్నాను.  మ‌నం వీటి స్వ‌ల్ప‌కాలిక ప్రభావాన్ని గురించి ఆలోచించకూడ‌దు.  దేశం కోసం ఏం చేయవలసివుంటే, అవి మనం చేయవలసిన అవసరం ఉంది.  ఇది (నోట్ల చట్టబద్ధత రద్దు) నా సినిమాకు న‌ష్టాన్ని కలగజేసినా స‌రే, దానిని నేను ఒక చిన్న విష‌యంగానే ఎంచుతాను.