ఆర్. జ‌గ‌న్నాథ‌న్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్, స్వ‌రాజ్య ప‌త్రిక‌
“ రోజుకు 18 గంట‌లు ప‌ని చేస్తున్నా స‌రే శ్రీ మోదీ అడిగిన వారికి నాణ్య‌మైన స‌మయం కేటాయించి, వారు చెప్పే ప్ర‌తి ఒక్క మాట వింటారు. తీరిక లేకుండా ఉండే కొంద‌రిలా ఆయ‌న మొబైల్ ఫోన్ ను చూసుకొంటూ క‌నిపించ‌రు. ఆయ‌న మీ కోసం ఒక ఐదు నిముషాలు కేటాయిస్తే అందులో ప్ర‌తి ఒక్క క్ష‌ణం మీదే, ఆయ‌న‌ది కానే కాదు. ”