ఆర్. జ‌గ‌న్నాథ‌న్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్, స్వ‌రాజ్య ప‌త్రిక‌
“ పని కి, వ్యక్తిగత జీవితానికి మధ్య స‌మ‌తూకం గురించి పల్లెత్తు మాట మాట్లాడ‌ని మొదటి నాయ‌కుడు మోదీ గారు. ప‌నికి, జీవితానికి మ‌ధ్య గ‌ల రేఖ‌ను చెరిపేసిన వ్య‌క్తి ఆయ‌న‌. ప‌నిని ప్రేమించ‌డ‌మే వ్యక్తిగత జీవితంలో ప్ర‌ధానం అని నొక్కిచెబుతారు. పని, జీవితం వేరు వేరు విషయాలు కావు. ప‌నే జీవితం”.