"మీరు (ప్రధాని మోదీ) ఇక్కడ (గయానాలో) ఉండటం మాకు అత్యంత గౌరవం. మీరు నాయకులలో ఒక ఛాంపియన్. మీరు అద్భుతంగా నాయకత్వం వహించారు. మీరు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి వెలుగునిచ్చారు మరియు చాలా మంది తమ సొంత దేశంలో అవలంబిస్తున్న అభివృద్ధి కొలమానాలు మరియు చట్రాన్ని సృష్టించారు."