ఉద‌య్ కోట‌క్
“ అభివృద్ధిపై ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ కి గ‌ల వ్యామోహం నాకు ఆరాధ‌నీయం. పేద‌రిక నిర్మూల‌న‌లో అది కీల‌కం అవుతుంది. రానున్న సంవ‌త్స‌రాల్లో భార‌త ప‌రివ‌ర్త‌న‌పై నాకు విశ్వాసం ఉంది. అందరి కోసం ఉద్దేశించినటువంటి వృద్ధి, సమృద్ధుల ప్ర‌యాణంలో మీ వెంట మేము ఉన్నాము. ”