ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఈయు ప్రెసిడెంట్
మరింత విచ్ఛిన్నమైన ప్రపంచంలో, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఒక వేదికగా జి20 పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఢిల్లీ సమ్మిట్ చాలా కీలకమైనది. దీన్ని విజయవంతం చేయడానికి ఈయు తన శాయశక్తులా కృషి చేస్తుంది.