మోదీ గారు అత్యంత అంకితభావంతో దేశానికి సేవలందిస్తున్న ఒక విశిష్ట నాయకుడు. నాకు ఎలాంటి సందేహం లేదు. 21వ శతాబ్దం మోదీ గారిదే. సరైన సమయంలో, సరైన స్థానంలో ఉన్న సరైన నాయకుడు ఆయనే. నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు దేశానికి లభించడం మన అదృష్టం. దీని పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.