“ భారతీయులైనందుకు ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలందరూ నేడు గర్వపడుతున్నారు. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వారందరిలో సరికొత్త ఆశావహ దృక్పథాన్ని రగుల్కొలిపింది. భారతీయులను ప్రపంచం ఇప్పుడు భిన్నమైన దృష్టితో చూస్తోంది - పేదరికంలో కొట్టుమిట్టాడుతూ, పాములను పట్టే జాతిగా కన్నా డిజిటల్ ప్రపంచ నాయకులు గాను, నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందుకుంటున్న జాతి గాను భారతీయులను ప్రపంచం ఎంచుతోంది. ”