ఎరిక్ సోల్హీమ్- నార్వేజియన్ దౌత్యవేత్త (నార్వే వాతావరణ మరియు పర్యావరణ మాజీ మంత్రి)
అత్యంత శక్తివంతమైన జి20 నాయకత్వం కోసం భారత్‌కు అభినందనలు. ప్రపంచ వ్యవహారాల్లో భారత్‌లాగా జీ20 వేదికగా మరే దేశం కూడా నిలదొక్కుకోలేకపోయింది. ఐక్యరాజ్యసమితి చాలా తక్కువ పనితీరు కనబరుస్తున్న తరుణంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం కల్పించడం ఎంత అత్యవసరమో ఇది చూపిస్తుంది.