“మీ నాయకత్వంలో (శ్రీ నరేంద్ర మోదీ) అవినీతి నిర్మూలన, వ్యాపార సరళీకరణ, పేదల కోసం సంస్కరణల విభాగాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. అన్ని కార్యక్రమాలలోను సాంకేతిక విజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకోవడం ఒక టెక్నోక్రాట్ గా నాకు ఆనందదాయకం. ద్వితీయ, తృతీయ శ్రేణి వ్యాపార విభాగాలపై పరిశ్రమకు అమితమైన ఆశలు ఏర్పడ్డాయనడంలో సందేహం లేదు .’’