దేశ ప్రధాన మంత్రి తొలిసారిగా ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడడం నాకు ఆనందం కలిగించింది. ఎన్నికల సంస్కరణల విషయంలో ఎలాంటి కదలిక లేని పాత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రధాన మంత్రి మోదీ వ్యవహరిస్తున్నారు. ఆయన చేపడుతున్న పలు చర్యలు సంస్కరణల దిశగా నడిపిస్తున్నాయి.