ఏపిఎం టెర్మినల్స్ సీఈఓ కీత్ స్వెండ్సెన్
గౌరవనీయ ప్రధానమంత్రి గారిని, చైతన్యవంతమైన గుజరాత్‌లో నేను మొదటిసారి కలిసినప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న విషయాలలో ఒకటి, ఓడరేవు రంగంపై ఆయనకున్న విస్తృతమైన పరిజ్ఞానం మరియు ఆర్థిక పురోగతిని సాధించడంలో రవాణా రంగాల ప్రాముఖ్యత. గుజరాత్‌లో మంత్రిగా పనిచేసిన కాలం నుండి ఆయనకు ఓడరేవు రంగంపై చాలా ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉంది.