"2017 రెండవ త్రైమాసికంలో" వన్-ఆఫ్ కారకాలు " కారణంగా గణనీయంగా పడిపోయిన తరువాత వృద్ధి జోరు ను అందుకోవడంతో , 2018 లోనూ 2019 లోనూ భారతదేశం మరో మారు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి గా ఆవిర్భవించనుంది."