ఒమెర్ డార్ మన్, కాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్
జిఎస్ టి అనేది ఒక ప్రధానమైన పరివర్తన పూర్వక పన్నుల సంబంధ సంస్కరణ.  ఇది భారతదేశాన్ని ఒక ఉమ్మడి విపణిగా తీర్చి దిద్దుతుంది;  కార్యకలాపాలను సులభతరం చేస్తుంది; వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచుతుంది; అంతేకాకుండా, సమ్మిళిత వృద్ధిని కూడా అందిస్తుంది.