“ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని, స్పష్టమైన లక్ష్యాల తోను, కొత్తదనం తోను కూడిన విధాన నిర్ణయాలు, సత్వర అమలు శ్రీ మోదీ పాలన ప్రత్యేకతలు. ఈ వైఖరి వల్ల ఎలాంటి ఆశ్చర్యానికి తావు లేకుండా భారతదేశం లో వ్యాపార నిర్వహణ గణనీయంగా మెరుగుపడింది. ”