కె. చంద్ర‌శేఖ‌ర్ రావు, తెలంగాణ ముఖ్య‌మంత్రి
నోట్ల చట్టబద్ధత రద్దు న‌ల్ల‌ధ‌నం, ఉగ్ర‌వాదం, అవినీతి, ఇంకా న‌కిలీ క‌రెన్సీలను అరికడుతుంది.  ఇది దేశ నిర్మాణంలో మంచిదైన పని అవుతుంది.  న‌గ‌దుర‌హిత లావాదేవీల విష‌యంలో తెలంగాణ ఒకటో  స్థానంలో నిలిచింది.  సిద్దిపేట పూర్తి న‌గ‌దుర‌హితంగా మారుతుంది.